Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Rustom first look revealed: Akshay Kumar in uniform decorated with medals..

By   /  February 25, 2016  /  Comments Off on Rustom first look revealed: Akshay Kumar in uniform decorated with medals..

    Print       Email

akshaykumar-rustom1రుస్తుం ఫస్ట్ లుక్.. అభిమానులకు పండుగే పండుగ..

 

InCorpTaxAct
Suvidha

బాలీవుడ్ యాక్షన్ హీరోగా అక్షయ్ కుమార్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనతో సినిమా తీస్తే మినిమమ్ గ్యారెంటీ అని నిర్మాతలు కూడా నమ్ముతారు. ఎలాంటి బ్యాడ్ సిట్యూవేషన్ లో అయినా డబ్బులు రాబట్టుకుంటారు. అక్షయ్ కు అభిమానుల్లో ఆ రేంజ్ క్రేజ్ ఉందన్నమాట. ప్రస్తుతం ఆయన అభిమానులు రీసెంట్ రిలీజ్ అయిన ‘రుస్తుం’ మూవీ ఫస్ట్ లుక్ ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

 

ఇందులో అక్షయ్ ఓ నేవీ అధికారిగా కనిపించనున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో వైట్ నేవీ యూనిఫామ్ లో క్యూట్ గా కనిపిస్తున్న తమ అభిమాన నటుడుని చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. నేవి యూనిఫామ్ మీద ఉంచిన మెడల్స్ తో అక్షయ్.. నేవీ ఉన్నతాధికారిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ‘రుస్తుం’ మూవీకి టీనూ దేశాయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నీరజ్ పాండే నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ యాక్షన్ హీరో సరసన ఇలియానా, ఇషా గుప్తా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →