Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Ex-Union minister S. Jaipal Reddy dies at 77

By   /  July 29, 2019  /  No Comments

    Print       Email

Sudini Jaipal Reddy:
16 January 1942 – 28 July 2019.

InCorpTaxAct
Suvidha

1969లో తొలిసారి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన జైపాల్‌రెడ్డి .. నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 1984లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్షనేతగా కూడా పనిచేశారు. ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్‌సింగ్‌ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు. తెలుగు, హింది, ఆంగ్ల భాషలలో అనర్గలముగా మాట్లాడి అస్సెంబ్లీ, పార్లమెంటులలో అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టి పలువురి ప్రశంసలనందుకున్న గొప్ప నాయకుడు. ఈ వార్త విన్న పలువురు రాజకీయనాయకులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

AP CM Y.S. Jagan’s Dallas meeting is a grand success!

Read More →