Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Saaho First Look Is Prabhas’ Birthday Treat For Fans

By   /  October 24, 2017  /  Comments Off on Saaho First Look Is Prabhas’ Birthday Treat For Fans

    Print       Email

‘సూపర్ స్టైలిష్ సాహో’

 

InCorpTaxAct
Suvidha

బాహుబలి ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. ఈ మూవీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా ఈ మూవీ ఫస్ట్ లుక్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ‘సాహో’ ఫస్ట్ లుక్ పై రెస్పాండ్ అయ్యారు. కలర్స్, టెక్స్చర్స్ ను అద్భుతంగా వాడుకున్నారని ప్రశంసించారు. ‘సూపర్ స్టైలిష్ సాహో’ అంటూ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.

ఇంచుమించు నాలుగేళ్లపాటు మరో ఆలోచన లేకుండా రాజమౌళితో ప్రభాస్ ‘బాహుబలి’ పార్ట్ 1,2 సినిమాల కోసం పని చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘సాహో’ ఫస్ట్ లుక్ పట్ల జక్కన్న ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ కాస్తా ఆశక్తి కలిగిస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →