Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

‘Sachin: A billion dreams’ trailer released.. Video..

By   /  April 13, 2017  /  Comments Off on ‘Sachin: A billion dreams’ trailer released.. Video..

    Print       Email

sachin‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ ట్రైలర్ రిలీజ్..

 

InCorpTaxAct
Suvidha

 

 

క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత్ కు అందించిన సేవలు వెలకట్టలేనివి. ఆయన లైఫ్ హిస్టరీ ఆధారంగా ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ చిత్రం తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ను సచిన్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఇప్పటివరకు అందరూ తనను అడిగిన ప్రశ్నలకు ఇదే సమాధానం అంటూ కామెంట్ రాశారు. మే 26న సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. గతంలో అజహర్, ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వీటి తర్వాత ఓ క్రికెటర్ లైఫ్ హిస్టరీ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే అవుతుంది.ఈ మూవీని కార్నివల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. జేమ్స్ ఎర్స్ కైన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →