Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Saha, Ashwin’s efforts in series victory delight captain Kohli

By   /  August 14, 2016  /  Comments Off on Saha, Ashwin’s efforts in series victory delight captain Kohli

    Print       Email

www.hdnicewallpapers.com

ఫుల్ ఖుషీగా విరాట్ కోహ్లీ సేన..!

InCorpTaxAct
Suvidha

 

 

ప్రత్యర్ధులపై విజయం సాధించే అవకాశం ఉంటే విరాట్ కోహ్లీ ఆనందానికి పట్టపగ్గాలుండవు. ఈ విషయం అందరికి తెలిసిందే. మరి.. నాలుగు మ్యాచ్ ల సీరిస్ లో ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే.. సీరిస్ ని కైవసం చేసుకుంటే.. అస్సలు పట్టుకోలేము. ఇదే విషయాన్ని కోహ్లీ రుజువుచేసుకున్నాడు. తన ఆధ్వర్యంలోని భారత జట్టు సీరిస్ గెలవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ విజయంతో విండీస్ గడ్డపై భారత్ వరుసగా మూడో సీరిస్ విజయం దక్కించుకుంది.

గతంలో 2006, 2010ల్లో వెస్టిండీస్ ను మట్టికరిపించిన టీమిండియా.. నాలుగు టెస్టుల సిరీస్‌ను ఓ మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. దీంతో జట్టు సభ్యులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుసగా సిరీస్‌లు నెగ్గి హాట్రిక్ హీరోగా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. దీంతో తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. టీమిండియా బస్సులో ప్రయాణిస్తుండగా దిగిన ఫొటోను క్రికెట్ అభిమానులతో షేర్ చేశాడు. భారత జట్టులో సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని తెలిపాడు. తమ సభ్యులంతా చాలా అద్భుతంగా ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నామని వెల్లడించాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →