Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sai Dharam Tej as Skyzone brand ambassador

By   /  March 19, 2017  /  Comments Off on Sai Dharam Tej as Skyzone brand ambassador

    Print       Email

Sai Dharam Tej as Skyzone brand ambassadorస్కైజోన్ బ్రాండ్ అంబాసిడర్ గా మెగా హీరో..

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. ఆయన వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అలాగే సక్సెస్ లు సాధిస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయారు. ఇక ఆయన ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన స్కైజోన్ ట్రామ్పోలిన్ పార్క్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ ట్రామ్పోలిన్ పార్క్ యూఎస్ ఏ, కెనెడా, మెక్సికో, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల్లో 165 శాఖలు కలిగి ఉంది.

InCorpTaxAct
Suvidha

ఇక తమ సంస్థ సాయి ధరమ్ తేజ్ తో ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని స్కైజోన్ ప్రతినిధులు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ కు క్రీడల పట్ల మంచి అవగాహన ఉందన్నారు. ఆయన తమ బ్రాండ్ ను మరింత వృద్ధి చేస్తారని భావిస్తున్నామన్నారు.రాబోయో రెండేళ్లలో ఇండియాలో మొత్తం 10 స్కైజోన్‌ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లుగా వెల్లడించారు. ఫస్ట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Tips for Surviving the Coronavirus Pandemic

Read More →