Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Sai Dharam Tej is much demand hero in tollywood..

By   /  March 10, 2016  /  Comments Off on Sai Dharam Tej is much demand hero in tollywood..

    Print       Email

sai dharam tej 2

టాలీవుడ్ లో సాయిధరమ్ తేజ్ కి సూపర్ డిమాండ్..?

InCorpTaxAct
Suvidha

 

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న హీరో ఎవరు అంటే సాయి ధరమ్ తేజ్ పేరు బాగా వినిపిస్తోంది.. మంచి డిమాండ్ ఉన్న హీరోగా ఈ యంగ్ హీరో కొత్త రికార్డు సృష్టించేస్తున్నాడు. ఈ హీరోగారి కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఈ కుర్ర హీరో చేసినవి కేవలం మూడే సినిమాలు. పైగా అందులో ఒకటి ప్లాప్ అయింది. మిగిలిని రెండు సినిమాల్లో ఒకటి యావరేజ్ టాక్ తో కొట్టుకుపోయింది. ఒకటి మాత్రం హిట్ టాక్ తెచ్చుుంది. ఈ మూడు సినిమాలతోటే ఈ మెగా ఫ్యామిలీ హీరోకి ఇంత క్రేజ్ ఎలా వచ్చేసిందో సినీ జనాలు కొంతమంది ఆరా తీశారట. వారికి తెలిసిన విషయం ఏంటంటే.. సాయి ధరమ్ తో ఎలాంటి సినిమా తీసినా.. మినిమమ్ గ్యారెంటీ ఉంటుందట. అదీకాకుండా కనీసం పది కోట్లు అయినా ప్రాఫిట్ వెనకేసుకోవచ్చట.

ఇంతకీ ఈ పదికోట్లు లెక్కేంటి అనేగా మీ డౌట్. సుప్రీం రైట్స్ అమ్మకాలతో దిల్ రాజు పాకెట్ కి చేరిన మొత్తం ఇది. ఇదే నిర్మాతలను తెగ ఊరిస్తోందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా మీడియమ్ రేంజ్ స్టార్లతో సమానంగా కలెక్షన్లు తీసుకురాగలడట. పైగా రెమ్యునరేషన్ వారి అడినదానికంటే తక్కువే తీసుకుంటారట. ఇక సినిమా అయితే కేవలం పదికోట్లలోపే పూర్తియిపోతుందట. దీంతో ఖర్చుకు రెట్టింపు లాభం రాబట్టుకోవచ్చని నిర్మాతల ప్లాన్. అందుకే సాయి ధరమ్ తేజ్ తో సినిమా తీయడం కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారని సమాచారం. పైగా సరైన హిట్ కాని ఒకటి పడితే ఖచ్చితంగా స్టార్ హీరో అయిపోతాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాయి.. సుప్రీం, తిక్క సినిమాలు కంప్లీట్ పనిలో బిజీ బిజీగా ఉన్నారు. మరో సినిమాకి కూడా సైన్ చేశారని టాక్.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →