Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Saidharam Tej response on Modi – KTR ribbon cutting video

By   /  November 30, 2017  /  No Comments

    Print       Email

మోదీ.. కేటీఆర్ ని పిలవడంపై సాయి ధరమ్ తేజ్ రెస్పాన్స్..

 

Suvidha
Biryani Pot

 

 

హైదరాబాద్ మెట్రో రైలును నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే మియాపూర్ స్టేషన్ లో మోదీ రిబ్బన్ కట్ చేశారు. దీనికి ముందు కేటీఆర్ ఎక్కడా అంటూ మోదీ కేసీఆర్ ని అడిగారు. ఆ తర్వాత కేటీఆర్ వచ్చి మోదీ ప్రక్కన నిలబడిన తర్వాతే మోదీ రిబ్బన్ కట్ చేశారు. ఈ సీన్ వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు ఈ వీడియో కాస్తా వైరల్ అయిపో్యింది.

దీనిపై మెగా హీరో సాయిధరమ్ తేజ్ స్పందించాడు. “మెట్రో ప్రారంభంలో రిబ్బన్‌ కట్‌ చేసే ముందు ప్రధాని కేటీఆర్‌ను ఎందుకు పిలిచారో తెలియదు. ఆయన వచ్చాక రిబ్బన్‌ కట్‌ చేయడం చూస్తుంటే… కేటీఆర్‌ డైనమిక్‌ లీడర్‌ అని చెప్పడానికి అది చాలు” అని వ్యాఖ్యానించాడు. హైదరాబాద్‌కు మరిన్ని ప్రాజెక్టులు రావాలని కోరుకుంటున్నామని అన్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Sankaranethralaya fundraiser event ksheera Saagara Madhanam is a grand success!!

Read More →