Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Samantha counter to her fans

By   /  February 12, 2018  /  Comments Off on Samantha counter to her fans

    Print       Email

బికినీ పిక్ పై సమంత కౌంటర్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ మాయ చేసావే సినిమాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య, సమంత. అక్కినేని కుటుంబానికి కోడలైన సమంత ఇప్పుడు ఎంతో పద్దతిగా ఉంటుందని భావించారు అందరూ. కానీ ఈ అమ్మడు రీసెంట్ గా ఓ బికినీ ఫోటో పోస్ట్ చేసింది..దీంతో ఆ ఫోటో పై రక రకాల కామెంట్స్ వచ్చాయి. అయితే సమంత వరుస సినిమాలతో అలసిపోయానంటూ సేదతీరుతున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ విమర్శలను సమంత తిప్పికొడుతూ.. మరోసారి తన ఇన్‌స్టాగ్రమ్‌లో సంచలన పోస్ట్ చేసింది.

ఓకే.. నేనిప్పుడు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నా గత పోస్ట్ ఏమంత అసభ్యకరంగా లేదు. నా రూల్స్ నేను రాసుకుంటాను. మీరు కాదు రాయాల్సింది. మీ రూల్స్ మీరు రాసుకోండి అంటూ సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఒక లెజండరీ ఫ్యామిలీకి కోడలు. ఆ విషయం మరిచిపోవద్దు. ఒకసారి అక్కినేని కుటుంబం గురించి కూడా ఆలోచించండి. దిగజార్చకండి అంటూ సమంత పోస్ట్‌పై రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →