Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Samantha With neeraja Kona Son

By   /  March 22, 2016  /  Comments Off on Samantha With neeraja Kona Son

    Print       Email

Neeraja-Kona-Son-Ansh 1

‘దేవుడు ఇచ్చిన బిడ్డ’ సమంతా ట్వీట్..

InCorpTaxAct
Suvidha

 

 

అందాల తార సమంతా సోషల్ మీడయాలో అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. అంతేకాదు తన సంతోషాలను, తీపి గుర్తులను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మహేశ్ కూతురితో ఆడుకోవడానికి నాకో పాప అర్జెంట్‌గా కావాలని లాస్ట్ వీక్ సమంత ట్వీట్ చేశారు. రీసెంట్‌గా ఓ బాబుతో దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో చిన్నారి పక్కనే పడుకుని బాబుని ప్రేమగా చూస్తోంది సమంత. ‘దేవుడిచ్చిన బిడ్డ ఆన్ష్’ అంటూ సమంత ట్విట్ చేసింది. అయితే అసలు విషయం ఏమిటంటే…ఈ బాబు సమంత కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ్ కోన కుమారుడు ఆన్ష్ అని తెలుస్తోంది. సమంత ప్రేమకు ఆన్ష్ తల్లి స్పందించారు. నా ఇద్దరు బంగారు పిల్లలంటూ రీట్విట్ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →