Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sampatiya Uike went to Rajya Sabha from Madhya Pradesh

By   /  July 31, 2017  /  Comments Off on Sampatiya Uike went to Rajya Sabha from Madhya Pradesh

    Print       Email

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు బీజేపీ నేత సంపాతియా ఉయికే

 

InCorpTaxAct
Suvidha

 

 

మాజీ మంత్రి అనిల్ మాధ‌వ్ దావే మ‌ర‌ణానంత‌రం ఆయన స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్య‌స‌భ స్థానం నుంచి బీజేపీ గిరిజ‌న అభ్య‌ర్థి సంపాతియా ఉయికే బరిలో నిలిచారు. ఆయన ఏక్ర‌గీవంగా ఎన్నిక‌య్యారు. ఈ విష‌యాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల కార్య‌ద‌ర్శి ఏపీ సింగ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ స్థానం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా డా. కె. ప‌ద్మ‌రాజ‌న్ నామినేష‌న్ వేశారు.

అయితే ఆయన పేపర్ల పరిశీలనలో అనర్హుడిగా తేలారు.ఈ విషయాన్ని కూడా ఆయన ప్రకటించారు. దీంతో ఎలాంటి పోటీ లేకుండా సంపాతియా ఉయికే గెలిచారు. ఈమె మండ్ల జిల్లాకు పంచాయ‌తీ ప్రెసిడెంట్‌గా ప‌నిచేస్తున్నారు. గ‌తంలో 2013 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈమె రాజ్య‌సభ‌కు ఎన్నిక‌వ‌డంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 8 సీట్లు బీజేపీవి అయ్యాయి. మరో మూడు సీట్లు కాంగ్రెస్‌ కి ఉన్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →