Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

samsyaapooraNam

By   /  February 8, 2016  /  No Comments

    Print       Email

SuicideIndiaIndebtedFarmers042114సమస్యాపూరణం

శంకరాభరణం బ్లాగువారిచ్చిన
సమస్య

InCorpTaxAct
Suvidha

” వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్ “

కందపాద సమస్యకు నా పూరణలు

గురువు గారికి కవిమిత్రులకు నమస్కారములు

1.
తండ్రి తనకొడుకు హర్షకుమార్ కు చెబుతున్న మాటలుగా నూహించిన పూరణము

కర్షకులకు పని పెరిగెడు
వర్షా కాలమ్ము వచ్చు,    వైశాఖమున
న్నార్షము నిశ్చయ మయ్యెను
హర్షకుమారా! వలదని యనబోకుమికన్

2.
కర్షకు లే హర్షించెడు
వర్షాకాలమ్ము వచ్చు, వైశాఖము నన్
కర్షువు లెండుట చేతన్
కర్షణమే సంభవమ్ము గాదనిరిగదే.

ఆర్షము=కన్యాశుల్కము గల వివాహము

కర్షువు= కాలువ
కర్షణము=దున్నుట

courtesy: విరించి

11143537_519119121574531_5828330316912341871_n

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →