Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Sarainodu audio directly into Market..

By   /  April 1, 2016  /  Comments Off on Sarainodu audio directly into Market..

    Print       Email

sarainodu11

మార్కెట్ లోకి నేరుగా సరైనోడు ఆడియో..

InCorpTaxAct
Suvidha

 

 
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్‌ – రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘సరైనోడు’. ఈ మూవీ ఆడియోను శుక్రవారం డైరెక్ట్ గా మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు. మూవీ యూనిట్ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్ పై అల్లు అరవింద్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్‌ మ్యూజిక్ అందించారు. కేథరిన్‌ త్రెసా, శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి, జయప్రకాశ్‌ రెడ్డి, అంజలి, రాహుల్‌శర్మ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో ‘సరైనోడు’ రిలీజ్ చేసేందుకు నిర్మాత ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →