Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Sardaar Gabbar Singh Photo Leaked ..

By   /  March 6, 2016  /  Comments Off on Sardaar Gabbar Singh Photo Leaked ..

    Print       Email

sardhar

‘సర్దార్‌’ ఫొటో నెట్ లో హల్ చల్..

InCorpTaxAct
Suvidha

 

‘అత్తారింటికి దారేది’ సినిమాని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.దీనికో కారణం ఉంది. రిలీజ్ కు ముందు గంటన్నర మూవీ లీక్ కావడంతో నిర్మాత కష్టాల్లో పడ్డారు. చివరకు ఈ వివాదం అభిమానులు, పోలీసుల చొరవతో సద్దుమణిగింది. లేకపోతే కోట్ల రూపాయలు నష్టం వచ్చేదే. అలాగే తాజాగా ‘సర్దార్‌’కి సంబంధించి ఓ ఇమేజ్ ఇంటర్నెట్ లోకి వచ్చింది. ఆ ఫొటో ఎడిటింగ్ జరిగేప్పుడు తీసిందని అర్ధమవుతోంది. ఇప్పటికైతే వచ్చిన ముప్పేమీ లేదు. అయితే ‘సర్దార్‌’ విషయంలో ఎలాంటి తప్పిదం జరుగకూడదని మూవీ యూనిట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. దీంతోపాటు పవన్ ఈ సినిమాలో చిరు వీణ స్టెప్ వేశారని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో అంత్యాక్షరి లానే ‘సర్దార్‌’లో డాన్స్ స్టెప్స్‌తో ఓ కామెడీ సన్నివేశాన్ని తెరకెక్కించారట. ఇందులో భాగంగానే పవన్ వీణ స్టెప్ వేశారని ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా విడుదలైన తర్వాతే ఇందులో నిజమెంతన్నది తెలిసేది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →