Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

‘Sardaar Gabbar Singh’ releases in 42 countries..

By   /  March 26, 2016  /  Comments Off on ‘Sardaar Gabbar Singh’ releases in 42 countries..

    Print       Email

Pawan Marries Kajal Aggarwal in Sardhar gabbar singh movie2

సర్ధార్ మూవీ రిలీజ్ అయ్యే దేశాల లిస్ట్..

InCorpTaxAct
Suvidha

 

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘పవర్’ ఫేమ్ కె.ఎస్. రవీందర్ తెరకెక్కించిన ఈ సినిమాకి పవన్ కల్యాణ్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమాలో పవన్ సరసన అందాల ముద్దుగుమ్మలు కాజల్ అగర్వాల్, సంజన, రాయ్ లక్ష్మీ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఆడియో ని మార్చి 20న రిలీజ్ చేశారు. ఈ ఆడియో లో సర్దార్ ని 42 దేశాల్లో విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలవుతున్న 42 దేశాలు లిస్ట్.. మీకోసం..

ఆసియా:

సింగపూర్
మలేషియా
థాయిలాండ్ – బ్యాంకాక్
శ్రీలంక
నేపాల్
జపాన్

యూరప్:

జర్మనీ
స్విట్జర్లాండ్
బెల్జియమ్
నెదర్ లాండ్స్
డెన్మార్క్
స్వీడన్
నార్వే
ఫిన్లాండ్
ఇటలీ
పోలాండ్
ఉక్రేన్
ఆస్ట్రియా
ఐర్లాండ్
యూకె

ఆఫ్రికా:

సౌత్ ఆఫ్రికా – జోహన్నెస్ బర్గ్, కేప్ టౌన్
జాంబియా – లుసాకా
బొట్స్వానా – గెబోరోన్
టన్జానియా – డర్-ఎస్-సలాం, ఆరుషా
ఘనా – ఆక్రా
ఇతియోపియా – అడ్డిస్ అబ్బబ
ఉగాండా – కంపలా
కెన్యా – నైరోబి
నైజీరియా – లాగోస్

ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియా
న్యూజిలాండ్

నార్త్ అమెరికా:

యూఎస్ఏ
కెనడా

మిడిల్ ఈస్ట్:

70 లోకేషన్స్ ఇన్
యూఏఈ
కువైట్
మస్కట్ బహరైన్ – అల్హంబ్రా
ఈజిప్టు – కైరో
లెబనన్ – బైరుట్
ఇరాక్
జోర్డాన్

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →