Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

‘Sardaar Gabbar Singh’ Title song promo.. Video..

By   /  March 25, 2016  /  Comments Off on ‘Sardaar Gabbar Singh’ Title song promo.. Video..

    Print       Email

sardhar

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ టైటిల్‌ సాంగ్‌ ప్రోమో..

InCorpTaxAct
Suvidha

 

వర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ – అందాల తార కాజల్‌ జంటగా నటించిన సినిమా ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’. ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌ ప్రోమోను మూవీ యూనిట్ గురువారం విడుదల చేసింది. దర్శకుడు బాబీ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. వీడియో లింక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో కాజల్‌ యువరాణి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా నిర్మించిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించారు. ఏప్రిల్‌ 8న ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ రిలీజ్ కానుంది.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →