Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Sardhar Gabbar Premier Updates.. Video..

By   /  April 5, 2016  /  Comments Off on Sardhar Gabbar Premier Updates.. Video..

    Print       Email

sardhar gabbar singh

‘సర్ధార్’ తాజా ప్రచార చిత్రం సూపర్బ్..!

InCorpTaxAct
Suvidha

 

 

 

ఏప్రిల్ 8న పవర్ స్టార్ ‘సర్దార్‌’గా వస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సరికొత్త ప్రచార చిత్రాలను రిలీజ్ చేసింది. దీంతో ప్రేక్షకుల్లో మరింతగా సినిమాపై అంచనాలు పెరిగిపోమాయి.రీసెంట్ గా చిత్ర బృందం ‘సర్దార్ గబ్బర్‌సింగ్‌’కి చెందిన మరో ప్రచారచిత్రాన్ని కూడా రిలీజ్ చేసింది. ఇందులో పవన్ పాత్రను ఉద్దేసిస్తూ ‘వీడు అందరిలాంటి మనిషి కాదు. జనం లోంచి పుట్టిన ఐడియాలజీ’ అన్న డైలాగ్‌ అభిమానులను మెప్పించేలా ఉంది.

ఇదిలా ఉంటే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మల్టీప్లెక్స్‌ల్లో విడుదల కావడం ప్రశ్నార్థకంగా మారిందని టాక్. సాధారణంగా మల్టీప్లెక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా మల్టీప్లెక్స్ యజమానులు, పంపిణీదారులు షేర్ చేసేసుకుంటారు. అయితే ‘సర్దార్’ నైజాం రైట్స్ సాధించుకున్న ఇంద్ర ఫిల్మ్స్ .. సింగిల్ స్క్రీన్ థియేటర్ మాదిరిగానే మల్టీప్లెక్స్ యజమానులు కూడా అడ్వాన్స్ చెల్లించాలని కండీషన్ పెట్టారట. దీంతో మల్టీప్లెక్స్‌ల్లో ‘సర్దార్’ ప్రదర్శన ప్రశ్నార్థకంగా మారింది.దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →