Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

‘Sarinodu’ movie song shooting in Annapurna studios..

By   /  February 18, 2016  /  Comments Off on ‘Sarinodu’ movie song shooting in Annapurna studios..

    Print       Email

sarainodu poster -new
అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘సరైనోడు’ సాంగ్ షూటింగ్..

 

InCorpTaxAct
Suvidha

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న మూవీ ‘సరైనోడు’. ఈ సినిమాలో బన్నీ సరసన అందాల ముద్దుగుమ్మలు రకూల్ ప్రీత్ సింగ్, కేథరిన్ నాయికలుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో 7 ఎకరాల్లో ఇంచుమించు కోటిన్నర వ్యయంతో రూపొందించిన సెట్ లో ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో సిజర్ నేతృత్వంలో 300 మంది డాన్సర్ల మధ్య బన్నీ, కేథరిన్ పై ఓ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ పాట విజువల్ అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. గురువారంతో ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుందని చిత్ర బృందం సభ్యులు వెల్లడించారు. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న.. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ గొంతు సవరించిన సంగతి తెలిసిందే. గురువారం ఈ మూవీ టీజర్ ని కూడా విడుదల చేయనున్నారు. ఏప్రిల్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్ కసరత్తు చేస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →