Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sasikala wants to learn English in jail..

By   /  April 21, 2017  /  Comments Off on Sasikala wants to learn English in jail..

    Print       Email

sasikalaఇంగ్లీష్ నేర్చుకునేందుకు శశికళ ఆశక్తి..

 

InCorpTaxAct
Suvidha

 

 

దివంగత నేత జయ లలిత నెచ్చెలి శశికళ అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె కర్నాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమెకు జైలు అధికారులు పలు పనులను కేటాయించారు. ఇదిలాఉంటే శశికళ ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆశక్తిగా ఉన్నారు.తన ఆశక్తిని జైలు అధికారులకు తెలియజేశారు. దీంతో ఆమె అభ్యర్ధనను పరిశీలిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు.

అలాగే శశికళ తన ఆత్మకథను రాసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా సమాచారం. ఆమెకు తమిళం బాగానే తెలుసు. కాకాపోతే ఇంగ్లీషు మీద పెద్దగా పట్టులేదు. దీంతో జైలులో ఉన్న సమయంలో ఇంగ్లీష్ నేర్చుకోవాని భావిస్తున్నారట. ఇక ఇళవరసి, సుధాకరన్ లు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. ఇళవరసికి ఆరోగ్యం బాగుండకపోవడంతో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →