Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sasikala will be shifted to another prison

By   /  July 13, 2017  /  Comments Off on Sasikala will be shifted to another prison

    Print       Email

శశికళను వేరే జైలుకు తరలించనున్న అధికారులు..?

 

InCorpTaxAct
Suvidha

 

అన్నాడీఎంకే నేత శశికళకు అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంచారు. అయితే ఆమెను వేరే జైలుకి తరలించనున్నారు. జైలులో శశికళకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప‌లురకాల వ‌స‌తులు క‌ల్పిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీపీ హెచ్‌ఎన్‌ సత్యనారాయణరావు కూడా లంచం తీసుకున్నార‌ని జైళ్లశాఖ డీఐజీ రూప తెలిపారు. ఆమె వివ‌రాల మేర‌కు కర్ణాట‌క సీఎం సిద్ధరామయ్య ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. దీంతో శ‌శిక‌ళ‌ను ఆ జైలు నుంచి మ‌రో జైలుకి త‌ర‌లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →