Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Saudi military helicopter crashes in Yemen, killing 12 military officers

By   /  April 18, 2017  /  Comments Off on Saudi military helicopter crashes in Yemen, killing 12 military officers

    Print       Email

Saudi military helicopter crashes in Yemenయెమెన్ లో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. 12 మంది జవాన్ల మృతి..

 

InCorpTaxAct
Suvidha

 

 

యెమెన్ లో ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో 12 మంది సైనికులు మృత్యువాత పడ్డారు. సౌదీ సంయుక్త దళాలకు చెందిన ఆర్మీ హెలికాఫ్టర్ కు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులలో అధికారులు కూడా ఉన్నట్లుగా ఆర్మీ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. నలుగురు సైనికాధికారులు కూడా ప్రమాదంలో మరణించారని తెలిపారు. యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా 2015 నుంచి రెబల్స్ పై పోరాటం జరుగుతోంది.

ప్రమాదంలో మరణించిన వారు రెబెల్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేసేవారని తెలిపారు. ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన సంఘటనపై దర్యాప్తు చేపట్టిన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి కారణం కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టినట్లుగా సమాచారం. సైనికులు మృతితో వారి కుటుంబాలు విషాదంతో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →