Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sean Spicer Goodbye to White House’s Press Secretary position

By   /  July 23, 2017  /  Comments Off on Sean Spicer Goodbye to White House’s Press Secretary position

    Print       Email

వైట్‌హౌస్ ప్రెస్‌ సెక్రటరీ పదవికి సీన్ స్పైసర్ గుడ్ బై..

 

InCorpTaxAct
Suvidha

 

 

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయనకు పలు రకాల ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకు పాలనా పరమైన ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. వైట్ హౌస్ నుంచి మీడియాకు లీక్ అవుతున్న విషయాలు అక్కడి సిబ్బందిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కారణంగా వైట్ హౌస్ లో రాజీనామాలు పర్వం మొదలైంది.

రీసెంట్ గా వివాదాల నేపథ్యంలో పలు శాఖల ముఖ్య అధికారులు రాజీనామాలు చేశారు. అలాగే తాజా పరిస్థితి నేపథ్యంలో వైట్‌హౌస్ ప్రెస్‌ సెక్రటరీ సీన్ స్పైసర్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన హై డ్రామా మధ్య రాజీనామా చేశారు. వైట్‌హౌస్ నుంచి సమాచారాన్ని లీక్ చేసేవాళ్లు చాలామంది ఉన్నారని అన్నారు. అందువల్లే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు.ఇక స్పైసర్ రాజీనామాపై ట్రంప్ ట్వీట్టర్ లో స్పందించారు. అసత్యాలను కథనాల రూపంలో ప్రసారం చేసిన మీడియా హింసను స్పైసర్ భరించారని ఆయన అద్భుతమైన వ్యక్తిని అని కొనియాడారు. ఆయనకు మంచి జీవితం ఉండాలని కోరుకుంటున్నానని ట్రంప్ తెలిపారు. ఆయన రాజీనామాతో వైట్‌హౌస్ కొత్త ప్రెస్ సెక్రటరీగా సారా హుకాబీను నియమించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →