Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Second T20 Australia Won The Match

By   /  October 12, 2017  /  Comments Off on Second T20 Australia Won The Match

    Print       Email

ఆసీస్ గెలిచింది.. ఆ ఛాన్స్ మిస్సైంది..!

EIS
EnGeniusInc

 

 

 

భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు టి20ల సీరీస్ లో భాగంగా నిన్న జరిగిన సెకండ్ టి20 మ్యాచ్ లో ఆసీస్ అదిరిపోయే విక్టరీ సాధించి ఫాంలో ఉన్న భారత్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారత జట్టుని 20 ఓవర్లకు 118 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆసిస్ ఫేసర్ బెహ్రెన్ డార్ఫ్ బౌలింగ్ దెబ్బకు భారత జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 4 ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు బెహ్రెన్.

ఇక లక్ష్యం చిన్నది అయ్యే సరికి ఆస్ట్రేలియా గెలుపు ఖాయమైంది. అయితే ఓపెనర్లు ఫించ్, వార్నర్ కు వెంటనే పెవిలియన్ బాట పట్టించినా హెన్రిక్స్ 62, హెడ్ 48 పరుగులతో అజేయంగా ఉండి మ్యాచ్ గెలిపించారు. ఇక 3 టి20ల సీరీస్ లో 1-1 గెలుపుతో సీరీస్ సమం చేశారు. సీరీస్ విన్ అయితే ఐసిసి టి20ర్యాంకింగ్స్ లో ఇండియా సెకండ్ ప్లేస్ లోకి వచ్చే అవకాశాలు ఉండేది. అయితే ఇప్పుడు సీరీస్ గెలిచినా సరే ప్రస్తుతం ఉన్న నాలుగో స్థానంలోనే కొనసాగుతుందని తెలుస్తుంది.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Buddha Venkanna, MLC condemned the comments of Botsa Satyanarayana

Read More →