Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Sekhar K ammula and Varun Tej combination

By   /  July 9, 2016  /  Comments Off on Sekhar K ammula and Varun Tej combination

    Print       Email

sekharkammulaమిస్ట‌ర్ కూల్‌తో వ‌రుణ్ తేజ్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

మెగా హీరో వరుణ్ తేజ్, కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మలయాళ భామ సాయి పల్లవి నటించనుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్, సాయిపల్లవిలు స్ర్కిప్ట్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి ఫోటోను వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కనుంది. జులై 25నుంచి ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి వెళ్లేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వరుణ్ తేజ్ ఈ చిత్రంతో పాటు శ్రీనువైట్ల దర్శకత్వలో ‘మిస్టర్’గా తెరమీదకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →