Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sekhar Reddy gets bail on money laundering case

By   /  May 13, 2017  /  Comments Off on Sekhar Reddy gets bail on money laundering case

    Print       Email

మనీలాండరింగ్ కేసులో శేఖర్ రెడ్డికి బెయిల్ మంజూరు

 

InCorpTaxAct
Suvidha

 

 

మనీలాండరింగ్ కేసులో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు బెయిల్ మంజూరు అయింది. మద్రాసు హైకోర్టు శుక్రవారం శేఖర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల విషయంలో ఆయన్ను నాలుగు నెలల క్రితం అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో పాటు మనీలాండరింగ్ కేసులో శేఖర్ రెడ్డి, అతని అనుచరులను అరెస్టు చేశారు.

 

గత డిసెంబరులో శేఖర్ రెడ్డి సహా అతని అనుచరుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సందర్భంగా రూ.106 కోట్ల నగదు, వంద కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

Read More →