Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Selena Gomez Says She Wants to Date a “Low-Key” Guy

By   /  August 11, 2016  /  Comments Off on Selena Gomez Says She Wants to Date a “Low-Key” Guy

    Print       Email

pop singer selena gomez 1తక్కువ పాపులారిటీ ఉంటేనే డేటింగ్ చేస్తా..!

 

InCorpTaxAct
Suvidha

 

సెలబ్రిటీలు డేటింగ్ చేయడం సహజమైన విషయమే. వారు తమ రేంజ్ లో ఉన్న వారితోనే సాధారణంగా డేటింగ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాని ఓ అందాల భామ మాత్రం తనకంటే తక్కువ పాపులారిటీ ఉన్న వాళ్లతోనే డేటింగ్ చేస్తానని చెబుతోంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..? మరోవరో కాదు.. ప్రముఖ పాప్ సింగర్ సెలినా గొమేజ్.

ఈ ముద్దుగుమ్మకు వరల్డ్ వైడ్ గా మంచి పాపులారిటీ, అభిమానులు ఉన్నారు. ఈ అందాల తార తనలానే పాప్ సింగర్ అయిన జస్టిన్ బీబర్ తో ప్రేమాయణం సాగించింది. ఇటీవలె వీరిద్దరూ విడిపోయారు. దీంతో సెలినా మరొకరితో డేటింగ్ చేయాలని భావిస్తోందట. అదీ తనకంటే తక్కువ పాపులారిటీ ఉన్నారితో డేటింగ్ చేయాలనుకుంటోందట.

అయితే సెలినాకు తనకంటే తక్కువ పాపులారిటీ ఉన్న వాళ్ళు దొరకడం లేదని అంటోంది. ‘నాకంటే తక్కువ పాపులారిటీ ఉన్న వారితో డేటింగ్ చేద్దామనుకుంటున్నా. కానీ ఎవరూ దొరకడం లేదు.నాతో డేటింగ్ చేస్తే పాపులారిటీ లేనివాళ్ళు పబ్లిక్ దృష్టిలో పడతారని భావిస్తున్నట్లున్నారు. అందుకే తక్కువ పాపులారిటీ ఉన్న యాక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ తనను చూసి భయపడుతున్నారు’ అంటూ చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →