Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sex video of BJP MLA goes viral in Assam, lawmaker dismisses involvement

By   /  February 19, 2017  /  Comments Off on Sex video of BJP MLA goes viral in Assam, lawmaker dismisses involvement

    Print       Email

ramakanta-dewri-assam-bjpఅసోం ఎమ్మెల్యే రాసలీలల వీడియో నెట్ లో హల్ చల్..

 

Suvidha
Biryani Pot

 

 

అసోంకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో ఆన్‌ లైన్‌ లో హల్ చల్ చేస్తోంది. మొరిగావ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రమాకాంత ద్యూరీ ఓ హోటల్‌ గదిలో ఓ మహిళతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఓ మహిళను లొంగదీసుకోవడానికి యత్నిస్తున్నాడు. ఇలాంటి వీడియో ఒకటి శనివారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తర్వాత ఈ వీడియో ఫుల్ వైరల్ అయింది. ఆ వీడియోపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం అతనిపై ఫైర్ అయినట్లుగా సమాచారం.

అయితే.. ఇప్పటివరకు ఆ వీడియోపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఎమ్మెల్యే అంటున్నారు. కొందరు గిట్టని వాళ్లు తనపై కుట్రపన్నారని ఆరోపించారు. త్వరలో అసోంలో మంత్రి వర్గ విస్తరణ ఉందని తెలిపారు. తనకు మంత్రి పదవి దక్కకుండా చేసేందుకు కుట్రలు పన్నారని అన్నారు. ఆ వీడియోలో ఉన్నది తానేనని ఫొరెన్సిక్ నివేదిక నిరూపించగలిగితే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అంతేకాకుండా రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Birthday wishes to legend Ghantasala

Read More →