Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sex with Minor wife is Rape says Supreme Court

By   /  October 12, 2017  /  Comments Off on Sex with Minor wife is Rape says Supreme Court

    Print       Email

మైనర్ భార్యతో శృంగారం ముమ్మాటికి తప్పే..!

 

Suvidha
Biryani Pot

 

మైనర్ భార్యతో శృంగారం చేస్తే అది అత్యాచారం క్రిందకు వస్తుందని సుప్రీం కోర్ట్ సంచలన ప్రకటన చేసింది. 15 ఏళ్ల నుండి 18 ఏళ్ల భార్యలతో శృంగారం కూడా అత్యాచారం వంటిదే అని పేర్కొంది. బాల్య వివాహాలను నిలువరించలేని ప్రభుత్వం ఈ రకంగా 15 నుంచి 18 ఏళ్ల భార్యలతో శృంగారం కూడా తప్పే అని ప్రకటించింది. మైనర్లతో శృంగారం చేస్తే కేసులు పెట్టడం వల్ల కూడా బాల్య వివాహాలు తగ్గే అవకాశం ఉందని సుప్రీం కోర్ట్ ఈ రకమైన తీర్పు ఇచ్చింది.

ఇప్పటికే భార్యతో ఇష్టంలేని శృంగారం చేస్తే రేప్ గా పరిగణించాలంటూ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు సంచలనం కాగా ఈమధ్యనే దాన్ని సవరించడం జరిగింది. ఇక ఇప్పుడు 15 నుంచి 18 ఏళ్ల మైన భార్యలపై శృంగారం చేస్తే అది తప్పకుండా అత్యాచారం క్రిందకే వస్తుందని సుప్రీం తాజాగా ప్రకటించింది. మైనర్ వివాహితులకు సుప్రీం తీర్పు ఊపిరి పీల్చుకునేలా చేసింది.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Sankaranethralaya fundraiser event ksheera Saagara Madhanam is a grand success!!

Read More →