Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Shah Rukh, Aamir will fear talking due to scary reactions: Sonam Kapoor

By   /  February 4, 2016  /  Comments Off on Shah Rukh, Aamir will fear talking due to scary reactions: Sonam Kapoor

    Print       Email

sharuk khan - amir khanనోరు విప్పాలంటే.. షారూఖ్, అమీర్ భయపడుతున్నారట..!

 

InCorpTaxAct
Suvidha

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్.. మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ భయపడుతున్నారట.ఇంతకీ దేనిగురించి భయపడు తున్నారు అనేగా మీ డౌట్..?  దేన్నో చూసి భయపడలేదు. కేవలం నోరు విప్పి మాట్లాడాలంటేనే భయపడుతున్నారట. ఈ విషయాన్ని నటి సోనమ్ కపూర్ తెలిపారు.ఆమె నటించిన ‘నీరజ’ మూవీలో ఓ సాంగ్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సోనమ్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. షారూఖ్, అమీర్ లాంటి పెద్ద పెద్ద నటులు సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలు చెబుతూంటే.. వెంటనే వ్యతిరేక స్పందన వస్తోందని అన్నారు.

ఇద్దరి అభిప్రాయాలు మంచివైనా.. చెడ్డవైనా కూడా వారికి మనం మద్దతుగా ఉండాలని సూచించారు. దేశంలో అందరికి మాట్లాడే హక్కు ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. గత ఏడాది షారూఖ్, అమీర్ ఖాన్ దేశంలో అసహనం పెరిగి పోతోందంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో సోనమ్ ఈ వ్యాఖ్యలు చేశారన్నమాట.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →