Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Shah Rukh Khan, Sunny Leone to share screen space in Raees

By   /  March 26, 2016  /  Comments Off on Shah Rukh Khan, Sunny Leone to share screen space in Raees

    Print       Email

shahrukh khan with sunny leone 2

షారూఖ్ తో కలిసి నటించడం పట్ల సన్నీ ఆనందం..
షారూక్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘రయీస్’. ఈ సినిమాలో సన్నీ లియోన్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు మొదటి రోజు సెట్‌కు వెళ్లిన సన్నీలియోన్.. తన కల నెరవేరిందని అంటోంది. షారూక్ ఖాన్, రితేష్ సిద్వానీ, రాహుల్ ధోలకియా వంటి నటులతో నటించడం.. నిజంగా తాను నమ్మలేకపోతున్నాని సంబరపడిపోయింది. ఇది కలా.. నిజమా.. అని తనను తాను గిల్లిచూసుకున్నానని ఈ హాట్ బ్యూటీ చెబుతోంది. తాను కలలో ఉన్నానా.. లేక ఇది నిజమేనా అని సన్నీ అనుకుందట. బాలీవుడ్‌లో ఓ టాప్ హీరోతో కలిసి నటించే అవకాశం రావడంతో సన్నీ ఉబ్బితబ్బిబవుతోందని బాలీవుడ్ జనం చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో సన్నీతో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ, పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ కూడా నటిస్తున్నారు.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →