Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Shashi Tharoor gives clarity on Joining in BJP..

By   /  April 10, 2017  /  Comments Off on Shashi Tharoor gives clarity on Joining in BJP..

    Print       Email

Shashi Tharoorతాను బీజేపీలో చేరడం అన్నది పుకార్లు మాత్రమే: శశిథరూర్

 

InCorpTaxAct
Suvidha

 

 

కేంద్ర మాజీ మంత్రి ఎంపీ శశిథరూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆ మధ్యకాలంలో వివాదాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన బీజేపీలో చేరుతారంటూ కొద్ది రోజులుగా ముమ్మర ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాలపై థరూర్ స్పందించారు. సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తనను చాలామంది అడిగారని చెప్పారు. తాను మాత్రం బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలన్నీ పుకార్లు మాత్రమేనని చెప్పారు.

గతంలో శశిథరూర్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. మోదీ చేపట్టిన స్వచ్ఛ్ భారత్ బాగుందని అన్నారు. ఆయన వ్యాఖ్యలు కాస్తా కేరళ కాంగ్రెస్ కు ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయని ఆ రాష్ట్ర పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. వారు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి కంప్లైంట్ చేశారు. దీంతో శశిథరూర్ ను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతను తొలగించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →