Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Shilpa Chakrapani Reddy blames Chandrababu, Pawan for conspiracy on AP special status

By   /  February 27, 2018  /  Comments Off on Shilpa Chakrapani Reddy blames Chandrababu, Pawan for conspiracy on AP special status

    Print       Email

హోదాపై బాబు, పవన్ నాటకాటలాడుతున్నారు : శిల్పా చక్రపాణిరెడ్డి

 

InCorpTaxAct
Suvidha

 

ప్రత్యేక హోదా కోసం అనేక కార్యక్రమాలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని వైసీపీ నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాపై జగన్‌కు క్రెడిట్‌ దక్కకూడదనే పవన్‌తో కలిసి బాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, రాజకీయాలంటే సినిమాలు తీసినంత ఈజీ కాదంటు విమర్శించారు.

ఏపీకి జరిగిన అన్యాయంపై నిరసనలో భాగంగా మార్చి 1న తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు. మార్చి మూడో తేదీన పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు, ముఖ్యనాయకులంతా జగన్‌ ని కలుస్తారని ఆ తర్వాత ఐదో తేదీన ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద మహాధర్నాలో పాల్గొంటామని తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →