Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Shirdi Saibaba Maha Samadhi festival update..

By   /  April 1, 2017  /  Comments Off on Shirdi Saibaba Maha Samadhi festival update..

    Print       Email

saibabaషిర్డీ సాయినాథుడి మహా సమాధి శతాబ్ధి ఉత్సవాలకు మహా సర్కారు ఆమోద ముద్ర..

 

InCorpTaxAct
Suvidha

 

 

షిర్డీ సాయినాథుడు భక్తుల పాలిట కొంగు బంగారం. కోరిక కోరికలు తీర్చే కల్పతరువు అని భక్తుల విశ్వాసం. ద్వారకాయాయిలో అడుగుపెట్టి సాయి దర్శనం చేసుకుంటే భక్తల కష్టాలు తీరిపోయినట్లేనని చెబుతూంటారు. ఇక షిర్డీలో శ్రీసాయిబాబా మహా శతాబ్ది మహోత్సవాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మహోత్సవాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ ఉత్సవాల సందర్భంగా అక్టోబరు 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబరు 18 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తన అధ్యక్షతన జరిగిన మహాసమాధి శతాబ్ది ఉత్సవాల కమిటీ సమావేశంలో ఈ ప్రణాళికకు సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఆమోదం తెలిపారు. ఈ నిధుల్లో కొంత మొత్తాన్ని సాయిబాబా ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళిక ప్రకారం షిర్డీలో రెండు దశల్లో అదనపు సౌకర్యాలను కల్పించనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →