Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Shraddha kapoor comments on prabhas marriage

By   /  February 4, 2018  /  Comments Off on Shraddha kapoor comments on prabhas marriage

    Print       Email

ప్రభాస్ పెళ్లిపై శ్రద్ధా కపూర్ సంచలన వ్యాఖ్యలు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

బాహుబలి, బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన తర్వాత హీరో ప్రభాస్ తన తదుపరి సినిమా కోసం కాస్త టైమ్ తీసుకుంటున్నారు. అయితే బాహుబలి 2 సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సాహో సినిమాను మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. భారీ స్టంట్, యాక్షన్ సీన్స్ చిత్రీకరణకు విదేశాల్లో షెడ్యూల్ నిర్ణయించినట్లు సినీ యూనిట్ చెప్తోంది. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా సీక్వెన్స్ వుంటాయని.. అందుకే ఈ సినిమా విడుదల కాస్త లేట్ అవుతూ వస్తందని అంటున్నారు.

ఇక ప్రబాస్ సరసన నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ సాహో’ సినిమాను ఒప్పుకోకపోతే.. ఓ మంచి చిత్రాన్నే కాదు.. ప్రభాస్ వంటి మంచి స్నేహితుడిని కోల్పోయేదాన్నని వెల్లడించింది. తాను కలిసిన అద్భుతమైన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకడని తెలిపింది. ఇక ప్రభాస్ వ్యక్తిగత విషయాలు తమ మధ్య చర్చకు రావని.. ఇందులో ప్రభాస్ పెళ్లి కూడా అంతేనని.. పెళ్లి అనేది పూర్తిగా ప్రభాస్ సొంత విషయమని.. ఇందుకు సమాధాం ప్రభాసే చెప్పగలడని వెల్లడించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →