Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Shweta Rathore is New Miss India in Bodybuilding

By   /  March 18, 2016  /  Comments Off on Shweta Rathore is New Miss India in Bodybuilding

    Print       Email

Shweta Rathore1

వరుస విజయాలతో దూసుకెళ్తున్న శ్వేత రాథోర్

InCorpTaxAct
Suvidha

 

2015 ఏషియన్‌ బాడీబిల్డింగ్‌ పోటీల్లో శ్వేత రాథోర్ కాంస్య పతకాన్ని గెలుచుకొన్నారు. రీసెంట్ గా ఆమె న్యూఢిల్లీలో జరిగిన జాతీయ బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కూడా స్వర్ణపతాకాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో ఆమె బాడీ బిల్డింగ్‌లో ‘మిస్‌ ఇండియా’ టైటిల్‌ను సాధించారు. ఇప్పటికే మిస్‌ ముంబయి, మిస్‌ మహారాష్ట్ర టైటిళ్లను తన అకౌంట్ వేసుకున్నారు శ్వేత. ఇప్పుడు మిస్‌ ఇండియా టైటిల్‌ను కూడా సాధించారు ఆగస్టు నెలలో భూటాన్‌లో జరగనున్న ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌, డిసెంబర్‌లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననుంది. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ అన్ని విధాలుగా నన్ను ప్రోత్సహించిన అందరికీ చాలా కృతజ్ఞతలు.. మీరు లేకపోతే ఈ ఘనత సాధించలేకపోయేదాన్ని అని తన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →