Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

సిద్ద రాములు గాంధీ హాస్పిటల్ లోమృుతి

By   /  April 1, 2016  /  No Comments

    Print       Email

12916242_10208439159112070_4929814454601854992_oసిద్ద రాములు గాంధీ హాస్పిటల్ లోమృుతి పై చాలా మంది మిత్రులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఖతార్ లో ప్రమాదానికి గురైన రాములు ని మన దేశానికి తీసుకు వస్తే మెరుగైన చికిత్స తో మామూలు జీవనం సాగిస్తాడని 8 నెలలు కృషి చేసి గాంధీ హాస్పిటల్ లో చేర్పించిన పలితం దక్కలెదు. వైద్యం విషయం లో నాకు ప్రావీణ్యం లేదు కాబట్టి దానిపై కామెంట్ చెయ్యలేను కానీ 8నెలలు గా విదేశ దవకన లో ప్రాణల తో కాపాడి మన దేశానికి అప్పగిస్తే 8రోజులు కూడా మన వైద్యం సిద్ద రాములు ను కాపద లేదంటే లోపం ఎక్కడ అతని ఆరోగ్య పరిస్థితీ న లేక మన వైద్య లోపమా అన్నది నాలాంటి సామాన్యునికి వస్తున్న ప్రశ్న.

మన వైద్యుల ప్రావీణ్యం గురించి ఎలాంటి అనుమానం లేకపోయినా కారణం తెలుసు కోవాలన్న ఆశక్తి ఉన్నది. చెగో,శ్రీనివాస్ మరియు గల్ఫ్ తెలంగాణా అసోసియేషన్ రాములు ను కాపాడాలని ఎంత తాపత్రయ పడ్డమో ఆది సాదించలేక పోయాము అని నిరాశ పడ్డ ఇక ముందు కూడా తోటి మానవుడికి సహాయం చెయ్యడం లో వెనుకకు పోము. గల్ఫ్ తెలంగాణా అసోసియేషన్ వున్నదే తోటి తెలంగానీయుడికి వీలైనంత సహాయం చెయ్యడానికి. గాంధీ హాస్పిటల్ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వైద్యం విశయము లో రాములు కు జరిగిన చికిత్స గురించి పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణా సమాజం మరియు ప్రబుత్వం రాములు కుటుబానికి సహాయం చెయ్యడానికి ముందుకు రావాలే, వస్తుందని నమ్మకం ఉంది. రాములు మృతి కి కారణాలు ( వైద్య బాషలో ) గాంధీ హాస్పిటల్ వైద్యులు తెలపాల్సిన బాద్యత వల్ల మీద నే ఉంది. Just I would like to know why we could not save Sidda Ramulu life in Gandhi Hospital ?.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →