Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Siddharamaiah slams PM Narendra Modi

By   /  February 20, 2018  /  Comments Off on Siddharamaiah slams PM Narendra Modi

    Print       Email

ప్రధాని మోదీపై సిద్దరామయ్య ఫైర్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్కడ గెలుపు కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ సీఎం సిద్దరామయ్య మద్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. తాజాగా తనపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు.

నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదని మండిపడ్డారు. కాగా.. కాంగ్రెస్‌ హయాంలో కర్ణాటక అవినీతిమయమైందని, రాష్ట్రంలో రోజుకో కుంభకోణం బయటపడుతోందని ప్రధాని మోదీ సోమవారం మైసూరు సభలో విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సిద్దరామయ్య రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నా.. ప్రధాని మోదీ వాటి గురించి నోరు మెదపడంలేదని విమర్శించారు. ఆయన రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు గుప్పిస్తున్నారని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →