Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sindhu, I Am Your Fan, Tweets Rajinikanth. Over 18,000 Retweets And Counting

By   /  August 20, 2016  /  Comments Off on Sindhu, I Am Your Fan, Tweets Rajinikanth. Over 18,000 Retweets And Counting

    Print       Email

Rajinikanth tweet to Pv Sindhu 1హ్యాట్యాఫ్ టు యు సింధూ: రజనీకాంత్

 

InCorpTaxAct
Suvidha

 

దక్షిణాది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా పివి.సింధూ ఆటకు ఫిదా అయిపోయారు. దీంతో ఆయన కూడా సింధూ ఫ్యాన్‌గా మారిపోయారు. అంతేకాదు.. హ్యాట్సాఫ్‌ టు యు సింధూ అంటూ శుభాకాంక్షలు కూడా తెలిపారు. నీకు నేను పెద్ద ఫ్యాన్‌గా మారానంటూ ట్వీట్టర్ లో తెలిపారు. రజనీకాంత్‌ చాలా అరుదుగా మాత్రమే ట్వీట్స్ చేస్తారు.

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కూడా తెలుగు సంచనలం సింధూకు శుభాకాంక్షలు తెలిపారు. సింధూ ఫైనల్‌లో అద్భుత పోరాట పటిమను చూపిందని కొనియాడారు. సింధూ ఆట భారత్‌కు ఎంతో గర్వకారణమని ట్విట్టర్ లో తెలిపారు. మరో బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా సింధూకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖుల జాబితాలో ఉన్నారు. తన తల్లితో కలిసి సింధూ ఆడిన ఫైనల్ గేమ్ చూశానన్నారు. సింధూతో కలిసి దిగిన ఫొటోను సల్మాన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన తెలుగమ్మాయి సింధూకు పలువురు బాలీవుడ్‌ నటీ నటులు శుభాకాంక్షలు తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →