Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Singapore-based BOC Aviation wins $90million claim against Vijay Mallya’s Kingfisher Airlines

By   /  February 14, 2018  /  Comments Off on Singapore-based BOC Aviation wins $90million claim against Vijay Mallya’s Kingfisher Airlines

    Print       Email

విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్..!

InCorpTaxAct
Suvidha

 

 

 

 

భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు భారీ షాకిచ్చింది. కింగ్ ఫిషర్ లిక్కర్ కింగ్ గా ఒక్క ఊపు ఊపిన విజయ్ మాల్యాకు అప్పట్లో బ్యాంకులు పోటీ పడీ మరి అప్పులు ఇచ్చాయి. తీరా మనోడు దివాల తీయగానే.. చిన్నగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం చేసి బ్రిటన్ కి జంప్ అయ్యాడు. విమానాలను అద్దెకిచ్చే సింగపూర్ సంస్థ బీఓసీ ఏవియేషన్ కేసులో విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా లండన్ హైకోర్టు తీర్పు చెప్పింది.

నష్టపరిహారం కింద బీఓసీకి రూ.585 కోట్లు (9 కోట్ల డాలర్లు) చెల్లించాల్సిందిగా ఆదేశించింది. భారత్‌లోని బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగవేసిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నారు. మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆయనను భారత్ పంపించాల్సిందిగా కోరుతూ భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. 6.5 లక్షల పౌండ్ల పూచీకత్తు చెల్లించిన మాల్యా ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. వచ్చే నెల 16న తుది విచారణ జరగనుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →