Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Singer Geetha Madhuri supports Suchitra

By   /  March 15, 2017  /  Comments Off on Singer Geetha Madhuri supports Suchitra

    Print       Email

geetha-madhuriసుచిత్రకు బాసటగా నిలిచిన గీతా మాధురి..

సుచీ లీక్స్ .. ఇప్పుడు ఈ పేరు అన్ని చిత్ర పరిశ్రమల్లో బాగా ఫేమస్ అయిపోయింది. పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లల పర్సనల్ వ్యవహారాలను ఇది ఆన్ లైన్ లోకి తీసుకొచ్చేసింది. దీంతో అన్ని భాషల ఇండస్ట్రీలలో సుచీ లీక్స్ ప్రకంపనలు సృష్టించింది. దీంతో సింగర్ సుచిత్ర ఇలా ఎందుకు చేస్తోందని అందరూ తిట్టిపోశారు. ఈ మధ్యకాలంలో ఆమె పరిస్థితి ఏమంత బాగాలేదని కూడా ప్రచారం మొదలైంది. అయితే ట్విట్టర్ హ్యాక్ గురైందని ఆమె ప్రకటించింది. అయినా ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే మరో సింగర్ గీతా మాధురి మాత్రం సుచిత్రకు బాసటగా నిలిచింది.

InCorpTaxAct
Suvidha

సుచిత్రకు పిచ్చిపట్టిందని జరుగున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పింది. సుచిత్ర చాలా మంచిదని చెప్పుకొచ్చింది. చిన్న చిన్న విషయాలకు కుంగిపోయేంత బలహీనురాలు మాత్రం కాదని స్పష్టం చేసింది. అన్ని విషయాలు నిలకడగా బయటకు వస్తాయని పేర్కొంది. సుచిత్ర మంచి సింగర్ మాత్రమే కాదు, మంచి రేడియో జాకీ, రైటర్ కూడా నంటూ చెప్పుకొచ్చింది. త్వరలోనే అన్ని నిజాలు విచారణలో తేలుతాయని పేర్కొంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →