Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Some political parties didn’t given appointment to YS Jagan..?

By   /  April 11, 2017  /  Comments Off on Some political parties didn’t given appointment to YS Jagan..?

    Print       Email

jaganఢిల్లీలో జగన్ కు చేదు అనుభవం..?

 

InCorpTaxAct
Suvidha

 

 

వైసీపీ అధ్యక్షుడు జగన్ కు హస్తినలో చేదు అనుభవం ఎదురైంది. ఈ మేరకు రాజకీయ వర్గాల్లోముమ్మర ప్రచారం సాగుతోంది. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని జగన్ ఢిల్లీ స్థాయిలో నేతలకు వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదని ఆ పార్టీ నేతలు జగన్ కు సూచించారని సమాచారం. అయినా కూడా జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారట.

ఢిల్లీ పర్యటనలో జాతీయ స్థాయి నేతల నుంచి జగన్ కు పెద్దగా రెస్పాన్స్ రాలేదట. కొన్ని పార్టీలు అయితే కనీసం జగన్ కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో జగన్ రాష్ట్రపతి ప్రణబ్, వామపక్షాల నేతలను మాత్రమే కలిసి వెనుదిరిగారని టాక్. ఇలా జగన్ కు చేదు అనుభవం ఎదురైందని ప్రచారం సాగుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →