Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

South Africa ahead despite Pandya’s all-round heroics

By   /  January 6, 2018  /  No Comments

    Print       Email

హార్ధిక్ పాండ్య ఒక్క మగాడు..!

 

Suvidha
Biryani Pot

 

 

ఇండియా సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో 28 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో సెకండ్ డే ఆట మొదలు పెట్టిన ఇండియా టాప్ ఆర్డర్ అంతా మళ్లీ చేతులెత్తేయగా కేవలం హార్ధిక్ పాండ్య ఒక్కడే నిలబడగలిగాడు. ఒంటి చేత్తో 93 పరుగులను చేసి జట్టు పరువుని కాపాడాడు. మొత్తంగా ఇండియా తొలి ఇన్నింగ్స్ 209 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఇక సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన 65కి 2 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం రెండు రోజుల ఆట ముగిసే సరికి సెకండ్ ఇన్నింగ్స్ 62 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన సాతాఫ్రికా 142 పరుగుల లీడ్ లో ఉంది. ఇంకా 3 రోజులు మ్యాచ్ ఉండగా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Invitation For World Telangana Convention 2018 – June 29th, 30th and July 1st Houston, TX

Read More →