Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

SP leader Ramgopal yadav supports CM Yogi..

By   /  March 21, 2017  /  Comments Off on SP leader Ramgopal yadav supports CM Yogi..

    Print       Email

sp leader ram gopal yadavఅప్పుడు యోగి విమర్శలా.. సబబు కాదన్న ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్..

 

InCorpTaxAct
Suvidha

 

 

యూపీలో బీజేపీ అపూర్వ విజయం సాధించింది. ఇక ఎన్నో తర్జన భర్జనల తర్వాత ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక యోగి పేరును ప్రకటించిన దగ్గర నుంచి విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఆయన్ను ముస్లీం వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విపక్షాలు కావాలనే అనవసర రాద్ధాంత చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే యోగికి ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. విపక్షాలు చేసే వ్యాఖ్యలకు విరుద్ధంగా ఆయన మాట్లాడారు. అప్పుడే యోగిపై విమర్శలు ఏమిటంటూ ప్రశ్నించారు. కనీసం ఆరు నెలల తర్వాత విమర్శలు గానీ ప్రభుత్వ పనితీరుపై సమీక్షలు గానీ చేయాలని అన్నారు.ఇక గోరఖ్ పూర్ నుంచి ఏడుగురు పురోహితులను రప్పించి సీఎం యోగి తన అధికారిక నివాసంలో పూజలు చేయించారు. దీనిపై వస్తున్న విమర్శలను రాంగోపాల్ యాదవ్ కొట్టి పారేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు చేయడం మామూలు విషయమే కదా అని అన్నారు. దీనిపై ఇంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →