Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Speaker Sumithra Mahajan praises AP CM Chandrababu..

By   /  April 13, 2017  /  Comments Off on Speaker Sumithra Mahajan praises AP CM Chandrababu..

    Print       Email

sumithra mahajanఏపీ సీఎం చంద్రబాబును ప్రశంసించిన సుమిత్రా మహాజన్..

 

InCorpTaxAct
Suvidha

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశంసించారు. ఏపీ రాజధాని అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు అభినందించతగ్గ విషయం అని అన్నారు. అలాంటి ఆలోచన చాలా గొప్పదని అన్నారు. తాను ఈ విషయంలో చంద్రబాబును అభినందిస్తున్నానని అన్నారు. దీనికోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం అంబేద్కర్ స్మృతి వనం కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనికోసం యమునా నది నుంచి నీటిని తీసుకున్నారు. అలాగే పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం సేకరించింది. పార్లమెంటు ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సుమిత్రా మహాజన్ చేతుల మీదుగా ఏపీ ప్రతినిధులు మట్టిని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ చంద్రబాబును ప్రశంసించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →