Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Spiritual STory: ఆధ్యాత్మిక కథ..0035..”P,,Q,, R,,S,,’T’ “

By   /  August 30, 2016  /  No Comments

    Print       Email

tea-stallఏవో ఆఫర్స్ వచ్చినా అతనికి నచ్చలేదు..!
ఎందుకలా అనేది అతను తేల్చుకోలేక పోయాడు..!
అలా ఓ రెండేళ్ళు గడిచిపోయాయి..!
” అసలేంటి నా సంగతి..!?” కళ్ళు రెండు మూసుకుని ఆలోచనలో మునిగాడు ‘అనుభవ్’..!
ఓ గంట గడిచినా అతనికేమీ తోచలేదు..అదోలా అనిపించి కొంచెం టీ తీసుకుని రిలాక్సవాలనిపించి రోడ్డుమీదికొచ్చాడు..!
“హలో అనుభవ్ ఏంటి సంగతి..నీరసంగా వున్నావ్..! ”
ఎదురవుతూనే భుజంపై చేయి వేసి అన్నాడు..’ఆపేక్ష్’..!
” మరేంలేదు మిత్రమా ఉద్యోగం గురించే..అర్థం కావట్లేదు..ఇంటి దగ్గర పెళ్ళికెదిగిన ఇద్దరు సిస్టర్స్ ఉన్నార్రా..నాన్నకి హెల్ప్ గా ఉండాల్సింది పోయి ఇంకా..”ఏదో చెప్పబోతుంటే..అతని చేతిలో ఓ చిట్టీ పెట్టి..
” ఇది చూడు సొల్యూషన్ దొరకచ్చు..!” అనేసి పరుగున మాయమయ్యాడు”ఆపేక్ష్”..!
***                 **              ****             **                  ***
అదో చిన్న బండి.. ‘టీ’బండి..! ఓ అందమైన మామిడి చెట్టు క్రింద..
ఓ యువకుడు చక్కగా ట్రిమ్ గా గడ్డం..ఇంకా అందమైన గాగుల్స్..! అతను టీ సర్వ్ చేస్తున్నాడు.అక్కడ ఎప్పుడూ సుమారు ఓ పాతిక(25) మందికి తగ్గకుండా క్యూ వుండని నిముషం వుండదు.
***                **              ****              **                ***
మరి ‘ఆపేక్ష్’ ఇచ్చిన ఆ చిట్టీ ఏంటో.,అది ఏం మాయ చేసిందో..రెండేళ్ళలో ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి.
ఓ ఎలా జరిగాయో చెప్పలేదు కదూ.
మరి ఆ స్మార్ట్ గాగుల్ యంగ్ మాన్.. టీ బండి  ఓనర్’అనుభవ్’ ‘టీ’ మహత్యమే..!
ఆ టీ బండి పేరే..” P,,Q,,R,,S,,’T’ “…!
P – PURI’T’Y,..!Q – QUALI’T’Y,..! R – ROYAL’T’Y,..!
S – SAFE’T’Y..!
కొసమెరుపు: ” బావా థాంక్యూ రా..!” చెప్పాడు ‘అనుభవ్’ ‘ఆపేక్ష్ ‘తో..!
కొసమెరుపు: 2: T for TAS’T’Y..!

 

InCorpTaxAct
Suvidha

 

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →