శ్రద్ధా మరీ ఇంత బోల్డా..?
టాలీవుడ్ లో హాట్ లుక్స్ తో కనిపించింది శ్రద్ధాదాస్. అయినా పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఎక్స్ పోజింగ్ ను నమ్ముకుంది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బాలీవుడ్ పై కన్నేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేనా.. ముంబై చెక్కేసి ‘ గ్రేట్ గ్రాండ్ మస్తీ ‘ అనే మూవీలో అవకాశం దక్కించుకుంది. అక్కడితో ఆగకుండా అందాల కనువిందు చేసింది. రీసెంట్ గా ఓ మ్యాగ్ జైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో చాలా బోల్డ్ గా ఆన్సర్స్ ఇచ్చింది.
శృంగారంకు మీకు అనువైన ప్రదేశం ఏది అన్న ప్రశ్నకు చాలా బోల్డ్ గా సమాధానం ఇచ్చింది ఈ అందాల తార. ఏదైనా ఎయిర్ పోర్ట్ పార్కింగ్ ప్లేస్ కాని.. స్పాలో కాని అయితే బాగుంటుందని చెప్పుకొచ్చింది. అలాగే ఎవరైనా అమ్మాయితో స్వలింగ సంపర్కం చేయాల్సి వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అన్న ప్రశ్నకు హాట్ హాట్ గా సమాధానం చెప్పింది. ఠక్కున సన్నిలియోన్ అని చెప్పింది. ఆమెను చూస్తే అమ్మాయిలకు కూడా మంచి మూడ్ వస్తుందని శ్రద్ధా సెలవిచ్చింది. ఈ విషయం తెలిసిన బాలీవుడ్ జనం.. ముక్కున వేలేసుకుంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.