Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Sreejesh, Deepika win Hockey India Player of the Year awards

By   /  March 27, 2016  /  No Comments

    Print       Email

Indian hockey palyer of the year srejesh and depikaప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన పీఆర్ శ్రీజేష్, దీపిక

 

InCorpTaxAct
Suvidha

ఇండియన్ హాకీ టీమ్‌ గోల్‌ కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అలాగే మహిళల విభాగంలో దీపికాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు వచ్చింది. శనివారం జరిగిన హాకీ ఇండియా రెండో వార్షిక అవార్డుల కార్యక్రమంలో శ్రీజేష్‌, దీపికలకు ధృవ్‌ బాత్రా ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ. 25 లక్షల నగదు, ట్రోఫీలను బహూకరించారు. ఇక వీరిద్దరికి ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →