Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Sri Lanka Bowler takes hat-trick as Australia collapse..

By   /  August 5, 2016  /  Comments Off on Sri Lanka Bowler takes hat-trick as Australia collapse..

    Print       Email

Herath's hat-trick 1కంగారూలను బోల్తాకొట్టించిన హ్యాట్రిక్ వీరుడు..!

 
ఆసీస్-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ లో లంక బౌలర్ అద్భుతం చేశాడు. కంగారులను మూడు వరుస బంతులతో బోల్తా కొట్టించాడు. దీంతో రంగనా హెరాత్ టెస్ట్ క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించాడు. హెరాత్ కు ఇది తన టెస్ట్ కెరీర్ లో మొదటి హ్యాట్రిక్. అంతేకాదు.. శ్రీలంక తరపున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

InCorpTaxAct
Suvidha

గతంలో నువాన్ జోయ్ సా అనే బౌలర్ టెస్ట్ మ్యాచుల్లో హ్యాట్రిక్ సాధించాడు.1999లో జింబాబ్వే జట్టుపై అతను ఈ ఘనత సాధించాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు హెరాత్ హ్యాట్రిక్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్ ఆడమ్ బోగ్స్(8), పీటర్ నెవిల్(0), మిచెల్ స్టార్క్(0)లను వరుసగా పెవిలియన్ కు పంపించాడు ఈ హ్యాట్రిక్ వీరుడు.

స్కోర్ బోర్డ్ :

ఫస్ట్ ఇన్నింగ్స్..

శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్ : 281/10(73.1 ఓవర్లలో)
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ : 106/10(33.2 ఓవర్లలో)

సెకెండ్ ఇన్నింగ్స్..

శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ : 237/ ఆలౌట్
ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ : 25/3 (రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో )

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →