Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

SS Rajamouli to direct Mahesh Babu

By   /  June 28, 2017  /  Comments Off on SS Rajamouli to direct Mahesh Babu

    Print       Email

మహేష్ బాబుతో సినిమా చేస్తానన్న జక్కన్న

 

InCorpTaxAct
Suvidha

 

 

బాహబలి చిత్రం తర్వాత జక్కన్న సినిమాపై కథలు కథలుగా చెప్పుకున్నారు. అయితే ఈ విషయంలో ఆయన మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా ఆయన తన నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుందో మాత్రం చెప్పేశారు.సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తానని చెప్పారు. ఈ చిత్రం కె.ఎల్. నారాయణ నిర్మాణంలో ఉంటుందన్నారు. అయితే దీనికి ఇంకాస్తా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని రానా ‘నెంబర్ వన్ యారి’ షోలో వెల్లడించారు.

అయితే మహేష్ బాబుతో కంటే ముందే ఓ చిత్రాన్ని రాజమౌళీ చేస్తారట.ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. దీనికోసం ఓ కథను కూడా సిద్ధం చేస్తున్నారట. ఈ కథకు సూట్ అయ్యే హీరోనే తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. అయితే ఈ చిత్రానికి గాను బాగా వినిపిస్తున్న పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాగే బన్నీ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. మరి జక్కన్న ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో తెలియాల్సి ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →