Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Star Cast final for NTR, Trivikram movie

By   /  February 25, 2018  /  Comments Off on Star Cast final for NTR, Trivikram movie

    Print       Email

ఎన్టీఆర్ త్రివిక్రం స్టార్ కాస్ట్ ఫైనల్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

జై లవ కుశ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో త్రివిక్రం డైరక్షన్ లో సినిమా షురూ చేశాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను కె. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది రివీల్ అయ్యింది. నిన్న మొన్నటిదాకా సినిమాలో హీరోయిన్స్ గా ఎవరెవరి పేర్లో వినిపించగా ఫైనల్ గా తారక్ తో రొమాన్స్ చేసేందుకు పూజా హెగ్దె, శ్రద్ధా కపూర్ లు ఓకే అయ్యారు.

ఇక మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుద్ ప్లేస్ లో తమన్ వచ్చి చేరాడు. అజ్ఞాతవాసి సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించినా ఆ సినిమా మ్యూజికల్ గా కూడా అంతగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే అనిరుద్ ను తప్పించి తమన్ కు ఆ ఛాన్స్ ఇచ్చారు. ఈమధ్య తమన్ తన మ్యూజిక్ తో వరుస హిట్లు కొడుతున్నాడు. భాగమతి, తొలిప్రేమ సినిమాలకు తమన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →